'కేడి బిల్లా - కిలాడి రంగా' డబ్బింగ్‌ కార్యక్రమాలకు శ్రీకారం

  • IndiaGlitz, [Saturday,October 24 2015]

ప్రముఖ తమిళ దర్శకుడు పాండిరాజ్‌ (పసంగ ఫేం) దర్శకత్వం వహించిన సూపర్‌హిట్‌ చిత్రం కేడి బిల్లా-కిలాడి రంగా' అదే పేరుతో తెలుగులో అనువాదమవుతుండడం తెలిసిందే. భీమవరం టాకీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత తుమ్మల్స్పల్లి రామసత్యనారాయణ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ఈ చిత్రంలో విమల్‌, శివకార్తికేయన్‌ హీరోలు కాగా.. రెజీనా, బిందుమాధవి హీరోయిన్లు. యువన్‌ శంకర్‌రాజా సంగీత సారధ్యం వహించారు. విజయదశమి పర్వదినాన కేడి బిల్లా-కిలాడి రంగా' డబ్బింగ్‌ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. తమిళంలో సంచన విజయాలతో దూసుకుపోతున్న పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన కేడి బిల్లా-కిలాడి రంగా' చిత్రాన్ని అదే పేరుతో తెలుగు ప్రేక్షకుకు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఆడియో విడుద చేసి, నవంబర్‌ చివరివారంలో లేదా.. డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌: శివ వై.ప్రసాద్‌, మ్యూజిక్‌ అండ్‌ సౌండ్‌ సూపర్‌విజన్‌: శేషు కె.యం.ఆర్‌, మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికిరణ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బి.సత్యనారాయణ, సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, నిర్మాత: తుమ్మపల్లి రామసత్యనారాయణ, కథ'స్క్రీన్‌ప్లే'దర్శకత్వం: పాండిరాజ్‌

More News

చ‌ర‌ణ్ మూవీలో విల‌న్గా నితిన్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ్ సినిమా త‌ని ఒరువ‌న్ తెలుగు రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ అవ్వాలంటే అది ఉండాల్సిందే : యువ న‌టుడు అశ్విన్ బాబు

జీనియ‌స్ సినిమా త‌ర్వాత ఓంకార్ తెర‌కెక్కించిన చిత్రం రాజు గారి గది. అశ్విన్, చేతన్, ధన్యబాలకృష్ణన్,షకలక శంకర్, ధనరాజ్, విద్యుల్లేఖ రామన్ తదితరులు నటించిన ఈ హర్రర్ కామెడి చిత్రం రాజు గారి గ‌ది దసరా రోజున రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది.

నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ ను అభినందించిన నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం డిక్టేటర్. శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోజ్ ఇంటర్నేషనల్, వేదాశ్వక్రియేషన్స్ అసోసియేషన్ తో ఈ చిత్రం రూపొందుతోంది.

నవంబర్1న 'సైజ్ జీరో' ఆడియో విడుదల

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు .

అల్లు అర్జున్ రేర్ రికార్డ్‌

ఎవ‌డు, రేసు గుర్రం, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, రుద్ర‌మ‌దేవి.. ఇలా వ‌రుస‌గా పాజిటివ్ రిజ‌ల్ట్స్‌తో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్‌.