స‌ల్మాన్‌ను పెళ్లి చేసుకోమంటే క‌త్రినా ఏమందో తెలుసా?

  • IndiaGlitz, [Tuesday,February 19 2019]

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ పెళ్లి గురించి ఏదో ర‌కంగా ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ఐశ్వ‌ర్య‌రాయ్ త‌ర్వాత క‌త్రినాకైఫ్‌ల‌తో ప్రేమాయ‌ణం జ‌రిపిన స‌ల్మాన్ త‌ర్వాత ఏ హీరోయిన్‌తో ప్రేమ‌లో లేడు. ఐశ్వ‌ర్యరాయ్‌.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుని సెటిలైంది.

క‌త్రినా స‌ల్మాన్ త‌ర్వాత ర‌ణ‌భీర్‌క‌పూర్‌తో ప్రేమలో ఉండి.. ఇద్ద‌రు విడిపోయారు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే, ఇప్పుడు స‌ల్మాన్‌, క‌త్రినాలు స్నేహితులుగా ఉన్నారు. సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు భార‌త్ సినిమాలో కూడా ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్నారు.

రీసెంట్‌గా ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌త్రినాను ఓ అభిమాని స‌ల్మాన్‌ను పెళ్లిచేసుకోండి ప్లీజ్ అని అడిడితే.. హుస్సో అని ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చి..పెళ్లి అనేది ఇద్ద‌రి వ్య‌క్తులు, రెండు మ‌న‌సుల‌కు సంబంధించింది. అలాంటి వ్య‌క్తి దొరికితే క‌చ్చితంగా పెళ్లి చేసుకుంటా అని స‌మాధానం ఇచ్చింది క‌త్రినా!.

More News

టాలీవుడ్‌లో విషాదం.. దర్శకుడు శ్రీనివాస దీక్షితులు కన్నుమూత

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రంగస్థల సినిమా నటుడు, రంగస్థల దర్శకుడు దీవి శ్రీనివాస దీక్షితులు తుదిశ్వాస విడిచారు.

జగన్‌‌తో స్టార్ హీరో మామ భేటీ.. త్వరలో వైసీపీలోకి!

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో శరవేగంగా మార్పులు జరిగిపోతున్నాయి.

నాని, విక్రమ్‌ కె.కుమార్‌ చిత్రం ప్రారంభం

నేచురల్‌ స్టార్‌ నాని, వెర్సటైల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న ప్రొడక్షన్‌ నెం.8 చిత్రం

రేయ్.. ఫోన్ చేయ్ నీకు ఆన్సర్ చెబుతా.. నాగబాబు వార్నింగ్

అవును మీరు వింటున్నది నిజమే.. ఓ ఇంటర్వ్యూ వేదికగా జనసేనాని బ్రదర్ నాగబాబు.. వైసీపీ నేతకు వార్నింగ్ ఇచ్చారు. లైవ్‌‌లో ఆయన ఎందుకు వార్నింగ్ ఇచ్చారు..? ఎవరికి వార్నింగ్ ఇచ్చారు..?

ఉగ్రమూకల పై భారత్ ఫస్ట్ రివెంజ్

పుల్వామా ఘటన అనంతరం ప్రతీకారం తీర్చుకోవడానికి భారత్ బలగాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఘటన జరిగిన చుట్టుపక్కల ప్రాంతాల నుంచే ఉగ్రమూకలు