డిప్రెషన్‌కు కారణాన్ని వివరిస్తున్న కత్రినా కైఫ్...!
Send us your feedback to audioarticles@vaarta.com
‘నేటి యువత వాస్తవ ప్రపంచంలో లేరు. ఎక్కువ శాతం మంది ఊహాలోకంలోనే ఉంటున్నారు. అందుకు కారణం సోషల్ మీడియానే’ అని అంటోంది సొగసరి కత్రినా కైఫ్.
ఈ అమ్మడు సోషల్ మీడియా గురించి ఇంకా మాట్లాడుతూ ‘యువత ఓ విషయానికి సంబంధించిన వాస్తవికతను గుర్తించకుండా ఎవరికీ తోచిన ఆలోచనలు వారే ఊహించేసుకుంటున్నారు. అలా యువత పక్క దోవ పట్టడానికి సోషల్ మీడియానే కారణం.
భవిష్యత్‌లో నా పిల్లలను సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండేలా చూసుకుంటాను. ఏదైనా ప్రాక్టికల్‌గా నేర్చుకుంటేనే అందులో లోతు అర్థవువుతుంది. ఓ రకంగా ఇలాంటి వాస్తవిక ఆలోచనా దోరణి లేకపోతే డిప్రెషన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది’’ అని అంటుందీ కత్రినా కైఫ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout