'కత్తి' ఇప్పుడు హిందీలో...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో విజయ్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో 2014లో విడుదలైన చిత్రం `కత్తి`. రైతు సమస్యలపై ఈ చిత్రం ప్రధానంగా తెరకెక్కింది. తెలుగులో చిరంజీవి ఈ చిత్రం రీమేక్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. కమర్షియల్ హంగులతో.. మెసేజ్ ఓరియెంటెడ్‌గా సినిమా సాగుతుంది. ఇప్పుడు ఈ సినిమా హిందీలో కూడా రీమేక్ కానుంది.
ప్రముఖ దర్శకుడు సంజయల్ లీలా బన్సాలీ ఈ సినిమా హక్కులను దక్కించుకున్నారు. మరి సంజయ్ లీలా బన్సాలీ డైరెక్ట్ చేస్తారా? లేక తన హోం ప్రొడక్షన్లో మరో దర్శకుడితో తెరకెక్కిస్తారనే వివరాలు తెలియడం లేదు. అయితే ఈ సినిమా కథ మురుగదాస్‌ది కాదు.. దీని రచయిత నరసింహా అనే తెలుగు రైటర్. ఇప్పుడు నరసింహ ఈ రీమేక్‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com