'కథనం' మోషన్ పొస్టర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
అనసూయ భరద్వాజ్ , అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్న చిత్రం "కథనం". గాయత్రి ఫిలింస్ , ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నరేందర్ రెడ్డి బట్టేపాటి, శర్మ చుక్కా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేష్ నాదెండ్ల దర్శకుడు.
దగ్గుబాటి రానా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ,మోషన్ పొస్టర్ ను సొషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ప్రస్తుతం కథనం చిత్రీకరణ జరుగుతొంది. టైటిల్ తగ్గట్టుగానే థ్రిల్లింగ్ కథనంతో ఈ చిత్రముటుంది. మా కాన్సెప్ట్ నచ్చి రానా మా చిత్ర మోషన్ పొస్టర్ ను ,ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.నటిగా అనసూయ లొని మరొ కొణాన్ని ఈ చిత్రంలొ చూస్తారని దర్శకుడు రాజేష్ తెలిపారు.
ధనరాజ్, వెన్నెల కిషోర్, రణధీర్, ముక్తార్ ఖాన్,సమీర్, జబర్దస్త్ శేషు, అప్పారావు, రాజమౌళి తదిరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్, కెమెరా: సతీష్ ముత్యాల , ఆర్ట్: రమణ, కూర్పు: ఉద్దవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ చౌదరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments