'కథకళి' సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి మాస్ కమర్షియల్ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేసిన మాస్ హీరో విశాల్ తాజాగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పాండ్యరాజ్ దర్శకత్వంలో విశాల్ నిర్మిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ కథకళి`. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 14న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అవుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ పొందిందట. నిజానికి ముందుగా యు/ఎ సర్టిఫికే వచ్చినంది. కానీ యూనిట్ సభ్యులు సినిమాను మరోసారి సెన్సార్ సభ్యులకు ప్రదర్శించారు. ఇప్పుడు క్లీన్ యు సర్టిఫికేట్ జారీ అయింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments