'కాటమరాయుడు' టీజర్ రికార్డ్...
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కిషోర్ పార్థసాని(డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం `కాటమరాయుడు`. ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గబ్బర్‌సింగ్ తర్వాత పవన్‌కల్యాణ్, శృతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రమిది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా టీజర్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తాజాగా కాటమరాయుడు టీజర్ ఐదు మిలియన్ వ్యూవర్స్ రాబట్టుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments