తమ్ముళ్లుతో కాటమరాయుడు సెల్పీ..!

  • IndiaGlitz, [Tuesday,December 20 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా గోపాల గోపాల ఫేమ్ డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం కాట‌మ‌రాయుడు. ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం కేర‌ళ‌లోని పొల్లాచ్చిలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.
ఈ మూవీలో ప‌వ‌న్ త‌మ్ముళ్లుగా శివ‌బాలాజీ, క‌మ‌ల్ కామ‌రాజు, అజ‌య్, చైత‌న్య‌కృష్ణ న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం. పొల్లాచ్చిలో షూటింగ్ జ‌రుపుకుంటున్న కాట‌మ‌రాయుడు లంచ్ బ్రేక్ లో త‌మ్ముళ్లు శివ‌బాలాజీ, క‌మ‌ల్ కామ‌రాజు, అజ‌య్, చైత‌న్య‌కృష్ణ లో లంచ్ చేస్తూ సెల్ఫీ తీసుకున్నాడు ప‌వ‌ర్ స్టార్. ఈ సెల్ఫీని చైత‌న్య కృష్ణ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసి...ప‌వ‌న్ క‌ళ్యాణ్ చూపించిన ప్రేమ‌కు తెగ సంబ‌ర‌ప‌డిపోతూ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేసాడు. ఈ చిత్రం షూటింగ్ ను త్వ‌ర‌లో పూర్తి చేసి స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

డిసెంబర్ 30న జీవా - కాజల్ 'ఎంతవరకు ఈ ప్రేమ'

'రంగం' సూపర్ హిట్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా,గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా

అమితాబ్ రాక - వర్మ ర్యాలీ..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం వంగవీటి.

మహేష్ 1 నేనొక్క డినే తర్వాత ఈ సినిమానే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు 23వ సినిమాను క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ తో చేస్తున్నారు.

సుకుమార్ మూవీలో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్న చ‌ర‌ణ్..!

ధృవ సినిమాతో స‌క్సెస్ సాధించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నెక్ట్స్ మూవీ సుకుమార్ తో చేస్తున్నారు. చ‌ర‌ణ్ - సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందే చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది.

హారిక & హాసిని బ్యాన‌ర్ లో ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ మూవీ..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత‌ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని ప్ర‌య‌త్నం చేసారు. అయితే...అప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప‌వ‌ర్ స్టార్ తో మూవీ క‌మిట్ అవ్వ‌డంతో ఎన్టీఆర్ తో సినిమా చేయ‌డం కుద‌ర‌లేదు కానీ.