కాటమరాయుడు మరో పోస్టర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Thursday,December 29 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం కాట‌మ‌రాయుడు. గోపాల గోపాల ఫేమ్ డాలీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా నిన్న ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన కాట‌మ‌రాయుడు ఈరోజు మ‌రో పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ల‌వ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందుతుంది. అందుక‌నే అనుకుంట తెల్ల పంచెతో ప‌వ‌ర్ స్టార్ న‌డుస్తున్నట్టుగా ఉన్న ఈ పోస్ట‌ర్ నిన్నటి పోస్ట‌ర్ కి కొన‌సాగింపుగా ఉంది.
జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు రోజుకో పోస్ట‌ర్ రిలీజ్ చేసి జ‌న‌వ‌రి 1న ఫుల్ పోస్ట‌ర్ రిలీజ్ చేస్తార‌నిపిస్తుంది. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే ఫ్యాన్స్ కోరుకునేలా అన్ని అంశాలతో ఈ చిత్రం రూపొందుతుంది అనిపిస్తుంది. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది. నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శ‌ర‌త్ మ‌రార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉగాది కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

మ‌హేష్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఎన్.వి.ప్ర‌సాద్, ఠాగూర్ మ‌ధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విదేశాల్లో మ‌హేష్ ఫ్యామిలీతో చ‌ర‌ణ్..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళ భాష‌ల్లో దాదాపు 100 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతుంది.

ఆస్ట్రేలియా మోడల్ తో విష్ణు....

మంచు విష్ణు హీరోగా గీతాంజలి,త్రిపుర వంటి హర్రర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన రాజ్ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ ఎంటర్ టైనర్ లక్కున్నోడు.

చరణ్ విలన్ తో బాక్సర్....

సాలా ఖద్దూస్ చిత్రంతో రీల్ టైమ్ బాక్సర్ గా నటించిన రియల్ బాక్సర్ రితిక సింగ్ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఖైదీ నెం150 యు & మి మెలోడి అదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150.యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన ఖైదీ నెం 150 చిత్రంలోని