సూర్య విలన్ గా కార్తీక్...
Send us your feedback to audioarticles@vaarta.com
సీతాకోక చిలుక సహా పలు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించిన సీనియర్ ఆర్టిస్ట్ కార్తీక్ అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇప్పుడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నాడు. అందులో భాగంగా సూర్య హీరోగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న `తానా సెంద కూట్టమ్` చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో కార్తీక్ నెగటివ్ షేడ్స్ ఉన్న సిబిఐ క్యారెక్టర్ ఆపీసర్‌గా కనపడతాడట. సినిమా దాదాపు చిత్రీకరణను పూర్తి చేసుకుంది. సూర్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా రమ్యకృష్ణ ఓ కీలకపాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com