'దేవ్' టీజర్ అప్పుడే...
Send us your feedback to audioarticles@vaarta.com
`ఖాకి` సినిమాతో ప్రేక్షకుల ఆదరణ పొందిన కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ జంట మరోసారి `దేవ్` చిత్రంలో కనువిందు చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో ‘దేవ్’ అనే తమిళ సినిమా తెరకెక్కుతోంది.
ఎడ్వెంచరస్ రొమాంటిక్ కామెడీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషించనుండగా.. ప్రకాష్ రాజ్, అమృత, రేణుక కీలక పాత్రల్లో నటించనున్నారు. అలాగే.. నిన్నటితరం నటుడు కార్తిక్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. రూ..55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ప్రిన్స్ పిక్చర్స్, ఎస్.లక్ష్మణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమా టీజర్‌ను దీపావళికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com