క్షేమంగా చేరుకున్న కార్తీ...

  • IndiaGlitz, [Wednesday,September 26 2018]

కార్తీ, ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌ల‌యిక‌లో 'ఖాకి' త‌ర్వాత రూపొందుతున్న చిత్రం 'దేవ్‌'. ఈ యూనిట్‌ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో చిత్రీక‌ర‌ణలో ఉండ‌గా భారీ వ‌ర‌ద‌లు రావ‌డంతో యూనిట్ అంతా చిక్కుకుపోయారు. అయితే సోమవారం రాత్రి హీరో కార్తి స‌హా కొంత మంది చెన్నై చేరుకున్నారు.

అయితే ద‌ర్శ‌కుడు ర‌జ‌త్ రవిశంక‌ర్ స‌హా మ‌రికొంత మంది ఇంకా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోనే ఉన్నార‌ని కార్తి తెలిపారు. వారు కూడా చెన్నై చేరుకోనున్నార‌ని కార్తి ట్విట్ట‌ర్ వేదిక విష‌యాన్నివెల్ల‌డించారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న దేవ్ చిత్రాన్ని డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు.

More News

సువర్ణసుందరి నుంచి 'సాహో సార్వ భౌమి' సాంగ్ 28న విడుదల

తెలుగు సినిమా ఒరవడి మారింది. వైవిధ్యమైన సినిమాలకు ఆదరణ పెరిగింది.మన దర్శకులు సైతం సరికొత్త విధానాలతో సినిమాలను రూపొందిస్తున్నారు.

పాట పాడిన రామ్‌....

ఇప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్స్ అంద‌రూ త‌మ గొంత‌ను స‌వ‌రించుకుంటున్నారు. కేవ‌లం డ‌బ్బింగ్ చెప్ప‌డానికే కాదు..

హీరోయిన్ రంభ‌కు మూడో సంతానం...

1990-2000 స‌మ‌యంలో ద‌క్షిణాదిన  త‌న గ్లామ‌ర్‌తో ఓ ఊపు ఊపిన హీరోయిన్స్‌లో రంభ అగ్ర స్థానంలో ఉంటుంది.

అనగనగా ఓ రాజకుమారుడు పాటలు విడుదల

నవీన్ బాబు , సంజన జంటగా షేర్ దర్శకత్వంలో రామ్ సాయి గోకులం క్రియేషన్స్ పతాకం పై పివి రాఘవులు నిర్మిస్తున్న చిత్రం "అనగనగా ఓ రాజకుమారుడు".

వైభ‌వంగా 'న‌వాబ్‌' ప్రీ రిలీజ్ వేడుక‌

వ‌ల్ల‌భ‌నేని అశోక్ తెలుగులో విడుద‌ల చేస్తున్న సినిమా 'న‌వాబ్‌'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్‌పై ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం డైరెక్ష‌న్‌లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఇది.