కార్తీ టైటిల్...
Send us your feedback to audioarticles@vaarta.com
కాష్మోరాతో సక్సెస్ అందుకున్న కార్తీ ఇప్పుడు మణిరత్నం సినిమా పూర్తి చేయడంలో తలమునకలై ఉన్నాడు. ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కార్తీ, అదితిరావు హైదరీ జంటగా మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో కార్తీ ఓ ఫైలట్ పాత్రలో కనపడుతున్నాడు. సినిమా ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ సినిమాను దిల్‌రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలని నిర్మాతలు బావిస్తున్నారు. ఈ సినిమాకు డ్యూయెట్, ఆకాశదేశాన అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com