మార్చిలో కార్తీ చిత్రం....

  • IndiaGlitz, [Friday,November 11 2016]

'ఓకే క‌న్మ‌ణి' చిత్రాన్ని ఓకే బంగారం పేరుతో తెలుగులో దిల్‌రాజు విడుద‌ల చేశారు. సినిమా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు మ‌ణిర‌త్నం ద‌ర్శ‌కత్వంలో కార్తీ, అదితిరావు హైద‌రి జంట‌గా రూపొందుతోన్న చిత్రం 'కాట్రు వెలియ‌డు'. ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది.ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి విడుద‌ల చేయాల‌ని మ‌ణిర‌త్నం ఆలోచ‌న‌. దిల్‌రాజు తెలుగు వెర్ష‌న్ లో సినిమాను విడుద‌ల చేస్తున్నాడు. ఎ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మార్చిలో విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాలో కార్తీ ఫైల‌ట్‌గా క‌న‌ప‌డ‌బోతున్నాడు.

More News

త‌న క‌ల నెరవేరుతుంది అంటూ ఆనందంలో జానీ మాస్ట‌ర్..!

జానీ మాస్ట‌ర్ త‌న క‌ల నెర‌వెరుతుంది అంటూ చాలా చాలా ఆనందంలో ఉన్నారు. ఇంత‌కీ...జానీ మాస్ట‌ర్ క‌ల ఏమిటంటే...మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కు కొరియోగ్ర‌ఫీ అందించ‌డం.

నాని నేను లోక‌ల్ సింగిల్ షాట్ టీజ‌ర్ రిలీజ్..!

నేచుర‌ల్ స్టార్ నాని - నేను శైల‌జ ఫేమ్ కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం నేను లోక‌ల్. ఈ చిత్రాన్ని సినిమా చూపిస్త మావ ఫేమ్ న‌క్కిన త్రినాధ‌రావు తెర‌కెక్కిస్తున్నారు.

బాహుబ‌లి నిర్మాతల‌ ఇళ్లు, ఆఫీస్ ల‌ పై ఐటి దాడులు..!

500, 1000 నోట్ల ర‌ద్దుతో టాలీవుడ్ కి ఓ షాక్ త‌గిలితే...ఇప్పుడు బాహుబ‌లి ప్రొడ్యూస‌ర్స్ పై ఐటి దాడుల‌తో మ‌రో షాక్ త‌గిలింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం బాహుబ‌లి.

చందు మొండేటి నెక్ట్స్ మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..!

కార్తికేయ‌, ప్రేమ‌మ్ చిత్రాల‌తో వ‌రుస‌గా విజ‌యాలు అందుకున్న యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందు మొండేటి. త‌దుప‌రి చిత్రాన్ని చందు ఏ హీరోతో చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే...చందు నెక్ట్స్ మూవీ హీరో అంటూ వ‌రుణ్ తేజ్, ర‌వితేజ‌, ఎన్టీఆర్ పేర్లు వినిపించాయి.

గౌతమీపుత్ర శాతకర్ణి ట్రైలర్ & ఆడియో రిలీజ్ డీటైల్స్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.ఈ చిత్రాన్ని జాగర్లమూడి క్రిష్ తెరకెక్కిస్తున్నారు.