అక్టోబర్ 7న కార్తీ `కాష్మోరా` ఆడియో, ట్రైలర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'. ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం అక్టోబర్ 7న నిర్వహించనున్నారు.
కార్తీ, నయనతార, శ్రీదివ్య, వివేక్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్, సంగీతం: సంతోష్ నారాయణన్, ఆర్ట్: రాజీవన్, ఎడిటింగ్: వి.జె.సాబు జోసెఫ్, డాన్స్: రాజు సుందరం, బృంద, సతీష్, కాస్ట్యూమ్స్: నిఖార్ ధావన్, ఫైట్స్: అన్బారివ్, ప్రోస్తెటిక్స్: రోషన్, విఎఫ్ఎక్స్ సూపర్వైజర్: స్టాలిన్ శరవణన్, ఇజెనె, నిర్మాతలు: పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: గోకుల్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments