ఆటో రైడ్ చేసిన కార్తి

  • IndiaGlitz, [Tuesday,July 17 2018]

హీరో కార్తి.. 'చిన‌బాబు' సినిమా రీసెంట్‌గా విడుద‌లై మంచి టాక్‌ను సంపాదించుకుంది. కార్తి ఈ స‌క్సెస్‌ను ప్ర‌జ‌ల్లోకి మ‌రింత‌గా తీసుకెళ్ల‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేశాడు. అందులో భాగంగా స‌క్సెస్ టూర్‌లో కూడా భాగ‌మ‌య్యాడు కార్తి.

వైజాగ్‌, కాకినాడు, విజ‌య‌వాడ, రాజ‌మండ్రి, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ ప్రాంతాల్లో థియేట‌ర్స్‌కు వెళ్లి ప్రేక్ష‌కుల‌ను క‌లిశాడు. తిరుగు ప్ర‌యాణంలో హైద‌రాబాద్ స‌క్సెస్‌మీట్‌కు రావ‌డానికి కార్తికి ఆల‌స్య‌మైంది.

ముఖ్యంగా బ‌స చేసిన హోటల్ నుండి ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉండ‌టంతో.. హీరో కార్తి.. నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డితో క‌లిసి ఆటోలో ప్ర‌యాణించి ప్ర‌సాద్ ల్యాబ్స్‌కు చేరుకున్నాడు.

More News

పృథ్వీకి వై.ఎస్‌.జ‌గ‌న్ స‌పోర్ట్‌

థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇక్క‌డ అంటూ త‌న‌దైన కామెడీతో మెప్పించిన పృథ్వీ క‌మెడియ‌న్‌గా ఫుల్ బిజీగా రాణిస్తున్నారు. అదే త‌రుణంలో రాజ‌కీయాల ప‌రంగా త‌న స‌పోర్ట్‌ను వై.ఎస్‌.జ‌గ‌న్‌కి ప్ర‌క‌టించారు.

బాల‌య్య‌, బోయ‌పాటి సినిమా అప్పుడేనా?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్స్ అయిన సంగ‌తి తెలిసిందే.

ఆర్ ఎక్స్ 100 డైరెక్ట‌ర్ త‌దుప‌రి సినిమాలు ...

రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుడిగా 'ఆర్ ఎక్స్ 100' సినిమాను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి.. మాస్ ఆడియెన్స్ ప‌ల్స్‌ను ప‌ట్టాడు.

హీరోని మార్చేసిన నిర్మాత‌...

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన శ్రీనివాస‌రెడ్డి గీతాంజ‌లి, జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా చిత్రాల‌తో ఓ మోస్తారు విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు.

'చిన‌బాబు'ని అప్రిషియేట్ చేసిన ఉప రాష్ట్ర‌ప‌తి

పెద్ద కుటుంబం, బంధాలు, బంధువులు వారి మ‌ధ్య అనురాగాలు .. ఇలా కాన్సెప్ట్‌తో రూపొందిన కుటుంబ కథా చిత్రం 'చిన‌బాబు'. కార్తి, స‌యేషా న‌టించిన ఈ చిత్రానికి పాండిరాజ్ ద‌ర్శ‌కుడు.