ఇప్పుడు అన్నను ఫాలో అవుతున్నాడు
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ క్రేజీ స్టార్ సూర్య ఇప్పుడు 24 సినిమాలో నటిస్తూ, నిర్మిస్తూ బిజీగా ఉన్నాడు. ఇందులో హీరోగా, విలన్‌గా కూడా సూర్యనే నటిస్తుండటం విశేషం. ఈ సినిమాలో సూర్య త్రిబుల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు అన్నసూర్యను తమ్ముడు హీరో కార్తీ కూడా ఫాలో అవుతున్నాడు. ఎందుకంటే కార్తీ, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం కాష్మోరా.
ఈ చిత్రంలో కార్తీ మూడు రోల్స్‌లో కనపడబోతున్నాడట. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది. సినిమా అంతా ఓ ఆత్మ చుట్టూ తిరిగే కథ, ఇందులో హిస్టారికల్ ఎలిమెంట్ కూడా ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కార్తీ చెప్పుకొచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com