వాళ్ళిద్దరూ మళ్ళీ జత కడుతున్నారు...
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా నటీనటులు ఆదాయ మార్గాలు పెంచేసుకుంటున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వివిధ కమర్షియల్ యాడ్ లో కూడా నటిస్తున్నారు. వారిలో తమిళ స్టార్ కార్తీ, కాజల్ జంటగా నా పేరు శివ`, తర్వాత మరో తమిళ సినిమాలో కలిసి నటించారు. మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. క్యూట్ పెయిర్ గా వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కాఫీ యాడ్ లో కూడా ఈ జంట అలరిస్తున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి మరో యాడ్ లో కనపడనున్నారు. దీపావళి స్పెషల్ గా చెన్నై సిల్క్స్ వారు రూపొందిస్తోన్న యాడ్ లో కలిసి నటించారు. త్వరలోనే ఈ యాడ్ ప్రసారం కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com