విడుదలై సక్సెస్ ను అందుకున్న 'కర్త కర్మ క్రియ'

  • IndiaGlitz, [Thursday,November 08 2018]

క్రైమ్ థ్రిల్లర్ గా యువ దర్శకుడు నాగు గవర తెరకెక్కించిన కర్త కర్మ క్రియ. ఈ వారం విన్నర్ గా నిలిచింది. లిమిటెడ్ బడ్జెట్ లొ కంటెంటె ప్రధాన బలంగా నాగు దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా కర్త కర్మ క్రియ ఈ రోజు విడుదలై ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది.

కొత్త నటీనటులను లీడ్ రొల్స్ లొ పరిచయం చేయటంతో పాటు, వైవిధ్యమైన చిత్రాలను అందించె చదలవాడ బ్రదర్స్ బ్యానర్ పై మరో హిట్ మూవీని దర్శకుడు నాగు అందించాడు. తన తొలి సినిమా వీకెండ్ లవ్ ను మెచ్యూర్డ్ లవ్ స్టోరీ గా , రెండో సినిమాను క్రైమ్ థ్రిల్లర్ గా తీసి తాను అన్ని తరహా కథలను తీయగలనని నిరూపించుకున్నాడు. ఇక ఈ వారం భారీ చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై సక్సెస్ ను అందుకున్న కర్త కర్మ క్రియ ఏ సినిమాకైనా కంటెంటె ఇంపార్టెంట్ అని మరోసారి నిరూపించింది.

More News

'అమర్ అక్బర్ ఆంటోనీ' లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పిన ఇలియానా..!!

మాస్ మహా రాజా రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా తో టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా ఈ సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పింది...

కునాల్ కోహ్లి దర్శకత్వంలో తమన్నా, సందీప్ కిషన్ ల 'నెక్స్ట్ ఏంటి'..!!

గ్లామర్ డాల్ తమన్నా , యంగ్ హీరో సందీప్ కిషన్  జంటగా నటిస్తున్న చిత్రం ' నెక్స్ట్ ఏంటి'.. బాలీవుడ్ లో   'ఫనా', 'హమ్ తుమ్' లాంటి సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు కునాల్ కోహ్లి

కూలిన క‌టౌట్.. ఫ్యాన్స్‌పై కంప్లైంట్‌

త‌మిళ హీరో విజ‌య్ స‌ర్కార్ విడుద‌ల సంద‌ర్భంగా 50 అడుగుల క‌టౌట్‌ను ఏర్పాటు చేశారు. అభిమానులు. ఇదొక రికార్డ్ అని అంద‌రూ అనుకున్నారు.

'స‌ర్కార్‌' కు మ‌హేశ్ అభినంద‌న‌

త‌మిళ హీరో విజ‌య్‌, ఎ.ఆర్‌.ముర‌గ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ 'స‌ర్కార్‌'. దీపావ‌ళి సంద‌ర్భంగా నవంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

బాలీవుడ్ చిత్రంలో శౌర్య హీరోయిన్‌...

నాగ‌శౌర్య జ‌త‌గా @న‌ర్త‌న‌శాల చిత్రంలో న‌టించిన క‌శ్మీరా ప‌ర‌దేశికి చాలా మంచి ఆఫ‌ర్ ద‌క్కింది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ చిత్రంలో న‌టించబోతుంది క‌శ్మీరా.