తన పెళ్లి రహాస్యాన్ని బయటపెట్టిన కరీనా
Send us your feedback to audioarticles@vaarta.com
కరీనా కపూర్ - సైఫ్ ఆలీఖాన్ వీరిద్దరు పెళ్లి చేసుకుని వివాహా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న విషయం తెలిసిందే.అయితే... కరీనా కపూర్ తాజాగా కి అండ్ కా అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో కరీనా అర్జున్ కపూర్ సరసన నటించింది. క్రియేటివ్ డైరెక్టర్ ఆర్.బాల్కీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కూడా నటించిన కి అండ్ కా సినిమా ఏప్రిల్ 1 రిలీజ్ కానుంది.
ఈ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న కరీనా తన పెళ్లి రహాస్యాన్ని బయటపెట్టింది. ఇంతకీ ఆ రహాస్యం ఏమిటంటే...నేను లైఫ్ లాంగ్ వర్క్ చేస్తానని..దానికి మీరు మద్దతు ఇవ్వాలని సైఫ్ ఆలీఖాన్ కి కండీషన్ పెట్టిందట కరీనా. సైఫ్ ఒకే అనడంతో ఆయనకి వైఫ్ అయిపోయాను అంటుంది. మరి...కరీనా కండిషన్ ని సైఫ్ ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తాడో..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments