'కంచె' ఆడియో రిలీజ్ డేట్ మారింది....

  • IndiaGlitz, [Wednesday,September 09 2015]

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం కంచె'. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. వై.రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా ఆడియో విడుదలను సెప్టెంబర్ 12న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆడియో సెప్టెంబర్ 17కి వాయిదా పడిందని టాక్. అయితే సినిమా రిలీజ్ డేట్ లో మాత్రం ఏ మార్పు ఉండదని సమాచారం.

More News

సునీల్ చేస్తున్నాడా...?

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా రూపొందుతుంది. సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

న్యూజిలాండ్ హీరోయిన్ నారా రోహిత్...

శ్రీ కీర్తి ఫిలింస్ బ్యానర్ పై నారా రోహిత్ హీరోగా నటిస్తున్న చిత్రంలో న్యూజిలాండ్ కి చెందిన లతా హెగ్డే అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేశారు.

సెప్టెంబర్ 11న విజయవాడలో 'భలే భలే మగాడివోయ్ ' సక్సస్ మీట్

అల్లు అరవింద్ సమర్పణలో, UV Creations మరియు GA2 (A Division of GeethaArts)సంయుక్తంగా ప్రోడక్షన్ నెం.1 గా రూపోందిన పక్కా ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ "భలే భలే మగాడివోయ్'చిత్రం సెప్టెంబర్ 4న విడుదలయి

నాగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్..

అక్కినేని నాగార్జున ప్రస్తుతం పివిపి బ్యానర్ లో కార్తీతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలోనటిస్తున్నాడు. వంశీపైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

నాని ఈ తరం హీరోల్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్ - అల్లు అరవింద్

సినిమా హిట్ అవుతుందని తెలుసు కానీ ఇంత పెద్ద హిట్టవుతుందని తెలియదని అన్నాడు హీరో నాని అల్లు అరవింద్ సమర్పణలో జి.ఎ 2, యు.వి.క్రియేషన్స్ బ్యానర్స్పై నాని, లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన చిత్రం 'భలే భలే మగాడివోయ్'.