'కాంచన' బాలీవుడ్ రీమేక్ స్టార్ ఎవరంటే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
రాఘవ లారెన్స్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హారర్ థ్రిల్లర్ మూవీ `కాంచన` సిరీస్. ఇప్పటి వరకు మూడు పార్టులు విడుదలై ఘన విజయాన్ని సాధించాయి. కాగా ఇప్పుడు నాలుగో పార్టు చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. కాగా..లారెన్స్ డైరెక్ట్ చేస్తూ ప్రధాన పాత్రలో నటించిన ఈ హారర్ చిత్రాలు తమిళంలోనే కాక.. తెలుగులో కూడా మంచి విజయాలను సాధించాయి.
అసలు విషయం ఏంటంటే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ `కాంచన` సినిమాను బాలీవుడ్ రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ఓ అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. ప్రస్తుతం `హౌస్‌ఫుల్ 4` చిత్రీకరణలో బిజీగా ఉన్న అక్షయ్‌కుమార్.. తదుపరి ఈ రీమేక్‌పై ఫోకస్ పెట్టనున్నాడట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Diya Harini
Contact at support@indiaglitz.com
Comments