కమల్ హాసన్ వెర్సస్ శ్రుతి హాసన్

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

విల‌క్ష‌ణ పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ క‌మ‌ల్ హాస‌న్‌. ఆయ‌న న‌ట‌వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి కూడా న‌టిగా ఫ‌ర‌వాలేద‌నిపించుకుంటోంది. ఈ ఇద్ద‌రు ఇప్ప‌టివ‌ర‌కు క‌లిసి న‌టించ‌లేదు కానీ.. అతి త్వ‌ర‌లో త‌మ సినిమాల‌తో పోటీ ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యారు. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. క‌మ‌ల్ లేటెస్ట్ మూవీ 'తూంగ‌న‌గ‌రం' (తెలుగులో 'చీక‌టి రాజ్యం') ఈ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో రిలీజ్ కానుంటే.. నాలుగైదు రోజుల గ్యాప్‌లో శ్రుతి హాస‌న్ న‌టించిన కొత్త సినిమా 'వేదాళం' (అజిత్ హీరో) కూడా విడుద‌ల కానుంది. దీంతో తండ్రీకూతుళ్ల మ‌ధ్య పోటీ అనివార్య‌మైంది. అంతిమంగా విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో మ‌రి.

More News

డాక్టర్ గా సూర్య

''రాక్షసుడు''తరువాత తమిళ కథానాయకుడు సూర్య నుంచి రానున్న తమిళ అనువాద చిత్రం ''మేము''. తమిళంలో ''పసంగ 2''పేరుతో ఈ సినిమా రూపొందింది.

లోఫర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా డేరింగ్ &డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోఫర్.

హీరోయిన్ గా హిట్స్ లేవు కానీ..

శ్రియ,అసిన్ వంటి పాపులర్ హీరోయిన్ల ఫీచర్స్ తో కనిపించే పూర్ణ..తెలుగులో చెప్పుకోదగ్గ విజయాలనే మూటగట్టుకుంది.''సీమ టపాకాయ్''ఆమెకి తెలుగులో తొలి బ్రేక్ ఇస్తే..

శ్రీనువైట్ల పై గృహహింస కేసు

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్లపై అతని భార్య రూప వైట్ల గృహహింస కేసు నమోదు చేసింది.498ఎ సెక్షన్ కింద రూపావైట్ల, శ్రీనువైట్లపై గృహహింస కేసును నమోదు చేసింది.

జబర్థస్త్ స్టార్స్ తో సినిమా

ధనరాజ్-వేణు-తాగుబోతు రమేష్ - చమ్మక్ చంద్ర..ఈ నలుగురు ఇటు వెండితెరపై వెలుగులు విరజిమ్ముతూనే..అటు బుల్లితెరపై చెలరేగిపోతున్నారు.