ఆగిపోయిన సినిమాను స్టార్ చేస్తున్న కమల్....

  • IndiaGlitz, [Tuesday,January 03 2017]

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం 'శభాష్ నాయుడు'. తెలుగు, తమిళం, హిందీ భాషల్లోఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, శృతిహాసన్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణకు కమల్ కు జరిగిన గాయం వల్ల బ్రేక్ ఏర్పడిన సంగతి తెలిసిందే. దాదాపు నెల పాటు రెస్ట్ లో ఉన్న కమల్ హాసన్ ఇప్పుడు లండ‌న్‌లోని అర్థోపెడిక్ వ‌ద్ద‌కు వెళ్ళాడ‌ట‌. ఆరు నెల‌లు పాటు షూటింగ్‌కు గ్యాప్ ఏర్ప‌డింది. డాక్ట‌రు ఓకే అంటే వ‌చ్చే నెల‌లో సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని స‌మాచారం.

More News

ప్రభుత్వానికి పవన్ డిమాండ్స్ ఇవే..!

శ్రీకాకుళంలో జిల్లాలో కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

నూత‌న సంవ‌త్స‌ర సంద‌ర్భంగా అభిమానుల‌తో సూప‌ర్ స్టార్..!

నూతన సంవత్సర సందర్భంగా ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజా సేన రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఖాదర్  ఘోరీ, సూపర్ స్టార్ కృష్ణ ,విజయనిర్మల హీరో నరేష్ ల కు శుభాకాంక్షలు తెలియజేసారు .

శాతకర్ణికి పన్ను మినహాయింపు....?

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో జాగర్ల మూడి క్రిష్ దర్శకత్వంలో

ప్రభాస్ వెయిట్ చేయాల్సిందే....

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి2' సినిమాతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

నిర్మాతకు హీరో నితిన్ హ్యాండిచ్చాడా?

వరుస విజయాలపై ఉన్న హీరో నితిన్ ఇప్పుడు హను రాఘవపూడి దర్శకత్వంలో