కమల్ రాజకీయ చిత్రం
Thursday, July 27, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యూనివర్సల్ స్టార్‌గా అభిమానులు పిలుచుకునే కమల్‌హాసన్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయాల్లో పెనుమార్పులే సంభవించాయి.కొందరు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటుంటే, మరికొందరేమో కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడని అంటున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ కమల్‌హాసన్ తలైవన్ ఇరుక్కిరాన్ అనే చిత్రం చేయబోతున్నాడట.
అయితే దర్శకుడెవరనేది చెప్పలేదు. కానీ ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం కమల్ విశ్వరూపం2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే శభాష్ నాయుడు ఆగింది. ఈ సినిమాను కమల్ స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే విశ్వరూపం 2 తర్వాత కమల్ తలైవన్ ఇరుక్కిరాన్ సినిమానే చేస్తాడని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments