క‌మ‌ల్ న్యూమూవీ టైటిల్ ఇదే..

  • IndiaGlitz, [Friday,April 29 2016]

క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న త్రిభాషా చిత్రాన్ని ఈరోజు ఎనౌన్స్ చేసారు. ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ బ‌ల‌రామ్ నాయుడు గా న‌టిస్తున్నారు. క‌మ‌ల్ హాస‌న్ భార్య‌గా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా... క‌మ‌ల్ కుమార్తెగా రియ‌ల్ డాట‌ర్ శృతిహాస‌న్ న‌టిస్తుండ‌డం విశేషం. ఈ క్రేజీ మూవీకి టి.కె.రాజీవ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

క‌మ‌ల్ హాస‌న్ కి ప‌క్క‌న ఉండే అసిస్టెంట్ గా బ్ర‌హ్మానందం న‌టిస్తున్నారు. రాజ‌క‌మ‌ల్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్ పై రూపొందే ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి శ‌భాష్ నాయుడు అనే టైటిల్ ఖ‌రారు చేసారు. ఈ టీజ‌ర్ ను క‌మ‌ల్ హాస‌న్ ఈరోజు రిలీజ్ చేసారు. క‌మ‌ల్ - శృతిహాస‌న్ తొలిసారి క‌ల‌సి న‌టిస్తున్న ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌ని ఆశిద్దాం.

More News

క‌ళ్యాణ్ రామ్ - పూరి సినిమా ప్రారంభం..

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

చిరు 150వ చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని ఈరోజు మధ్యాహ్నం ప్రారంభిస్తున్నారు.ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా..

మహేష్-పూరి కాంబినేషన్లో జన గణ మన

సూపర్ స్టార్ మహేష్ బాబు -డేరింగ్&డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన పోకిరి చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

అ..ఆ రిలీజ్ డేట్

నితిన్,సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'అ..ఆ...'.త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

పూరితో మూవీ గురించి నారా రోహిత్ ఏమన్నాడు..

నారా రోహిత్...సక్సెస్-ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నారు.