కమల్ ఇన్ స్పిరేషన్ తో షారూక్ సినిమా...
Send us your feedback to audioarticles@vaarta.com
తను వెడ్స్ మను, రాంజానా, తను వెడ్స్ మను రిటర్న్స్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో షారూక్ మూడు అడుగుల ఒక్క అంగుళం పొడవుగా ఉంటాడట. కథ చెప్పగానే షారూక్ వెంటనే ఓకే చెప్పేశాడట.
ఈ విషయాన్ని దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ చెప్పాడు. ప్రస్తుతం సినిమా స్క్రిప్టింగ్ దశలోనే ఉంది. ఈ క్యారెక్టర్ జైషేన్ వింటే కమల్ హాసన్ నటించిన విచిత్ర సోదరుల్లో అప్పు క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. మరి షారూక్ కమల్ తరహాలో మురిపించి తన నటనతో మరిపిస్తాడా చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com