కమల్ ఇన్ స్పిరేషన్ తో షారూక్ సినిమా...

  • IndiaGlitz, [Thursday,April 28 2016]

తను వెడ్స్ మను, రాంజానా, తను వెడ్స్ మను రిటర్న్స్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రంలో షారూక్ మూడు అడుగుల ఒక్క అంగుళం పొడవుగా ఉంటాడట. కథ చెప్పగానే షారూక్ వెంటనే ఓకే చెప్పేశాడట.

ఈ విషయాన్ని దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ చెప్పాడు. ప్రస్తుతం సినిమా స్క్రిప్టింగ్ దశలోనే ఉంది. ఈ క్యారెక్టర్ జైషేన్ వింటే కమల్ హాసన్ నటించిన విచిత్ర సోదరుల్లో అప్పు క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. మరి షారూక్ కమల్ తరహాలో మురిపించి తన నటనతో మరిపిస్తాడా చూడాలి.

More News

ఇంట్ర‌స్టింగ్ గా.. మ‌హేష్ న్యూ పోస్ట‌ర్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్నతాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కిస్తున్నారు. పి.వి.పి సంస్థ తెలుగు - త‌మిళ్ లో ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. నూత‌న సంవ‌త్స‌రం కానుక‌గా జ‌న‌వ‌రి 1న రిలీజ్ చేసిన టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

నైజాం లో బన్ని సరికొత్త రికార్డ్...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్టైలీష్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు.

హ్యాఫీ బర్త్ డే జెస్సీ..

ఏమాయ చేసావే...చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక సమంత.

విక్ర‌మ్ కుమార్ నెక్ట్స్ టు ప్రాజెక్ట్స్ ఫిక్స్.

13 బి, ఇష్క్, మ‌నం..చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్. సూర్య‌తో విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కించిన 24 మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా మే 6న రిలీజ్ అవుతుంది.

రామ్ , తమన్నా మరోసారి....

నేను..శైలజ సక్సెస్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో