తీవ్రమైన సానుభూతి అంటూ కమల్ వివాదస్పద ట్వీట్..!

  • IndiaGlitz, [Tuesday,December 06 2016]

జ‌య‌ల‌లిత గురించి యూనివ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ చేసిన ట్వీట్ వివాద‌స్ప‌ద‌మౌతుంది. త‌మిళ ప్ర‌జ‌లు దుఃఖంలో ఉన్న ఈ టైమ్ లో క‌మ‌ల్ చేసిన ట్వీట్ పై జ‌య అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ క‌మ‌ల్ ఏమ‌ని ట్వీట్ చేసారంటే...త‌మిళ్ లో పోస్ట్ చేసిన ఈ ట్వీట్ లో జ‌య‌ల‌లిత మీద ఆధార‌ప‌డి బ‌తుకుతున్న వారి ప‌ట్ల తీవ్ర‌మైన సానుభూతి అని పేర్కొన్నారు. అంత్య‌క్రియ‌లు కూడా పూర్తి కాకుండానే క‌మ‌ల్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం క‌రెక్ట్ కాద‌నిపిస్తుంది.
జ‌య‌ల‌లిత‌కు, క‌మ‌ల్ హాస‌న్ కు గ‌తంలో విభేదాలు ఉన్నాయి. అందుచేత‌నే విశ్వ‌రూపం సినిమా టైమ్ లో క‌మ‌ల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జ‌య క‌క్ష సాధింపు వ‌ల‌నే విశ్వ‌రూపం సినిమాకు అడ్డంకులు ఏర్ప‌డ్డాయి అనే మాటలు వినిపించాయి. ఇంత‌కీ వీరిద్ద‌రికీ విభేదాలు రావ‌డానికి కార‌ణం ఏమిటంటే....క‌మ‌ల్ చిదంబ‌రాన్ని దృష్టిలో పెట్టుకుని పంచె క‌ట్టిన‌వాడు దేశ ప్ర‌ధాని కావాలి అన‌డంతో జ‌య‌ల‌లిత‌కు కోపం వ‌చ్చింద‌ని..అందుచేత‌నే క‌మ‌ల్ కు జ‌య‌ విశ్వ‌రూపం చూపించింద‌ని మాట‌ వినిపించింది. అయితే... దేశ ప్ర‌ధాని ఎవ‌రు ఉండాలి అని క‌మ‌ల్ నిర్ణయించ‌డు క‌దా...అలాంట‌ప్పుడు క‌మ‌ల్ పై నాకు ఎందుకు క‌క్ష సాధింపు అంటూ జ‌య‌ ఖండించింది.
ఏది ఏమైనా...ఈ టైమ్ లో క‌మ‌ల్ ఇలా ట్వీట్ చేసి ఉండ‌కూడ‌దు అనిపిస్తుంది. మ‌రి...క‌మ‌ల్ ట్వీట్ వివాదం ఎక్క‌డ వ‌ర‌కు వెళుతుందో..!

More News

Sushant is glad he listened to his mother! READ WHY

Sushant Singh Rajput has bagged the award for the Best Actor (critics choice) at the Star Screen Awards recently.

Deepika takes the 'Title' again with 'Padmavati'

Seems like a repeat of the year 2015 for Deepika Padukone. After playing title role of Piku for Shoojit Sircar's film 'Piku', she is set to play another title role of Padmavati in Sanjay Leela Bhansali's film.

Kamal's controversial tweet offends Jayalalithaa's fans

Shruti Haasan may have tweeted that Tamil Nadu has lost one of the greatest leaders, Kamal Haasan may have refrained from celebrating his birthday this year because his State's Chief Minister had been undergoing treatment in a hospital, but the Universal Star's today's tweet has offended many.

Dhruva has no punch lines for the sake of it: Surender Reddy [Exclusive Interview]

In this exclusive interview with IndiaGlitz, director Surender Reddy says that 'Dhruva' was a tough remake, so much so he doesn't want to do another remake in his life. Justifying the run-time of 160 minutes, he talks about working within the limits imposed by the original, why remakes are preferred, directing the young Akkinenis and Chiranjeevi, so on and so forth.

Dharmendra SHOCKED & emotional as Jayalalithaa passes away

Veteran actor Dharmendra on Tuesday said he was "deeply shocked" by the death of Tamil Nadu Chief Minister J. Jayalalithaa who acted with him in the Hindi movie 'Izzat'.