బిగ్ బాస్ గా కమల్...
Monday, April 17, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
హిందీ టెలివిజన్ రంగంలో బిగ్‌బాస్ ప్రోగ్రామ్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా..సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యహరిస్తున్న ఈ సినిమా షోను ఇప్పుడు తమిళంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్ స్టార్ట్ చేయబోతుందట. అయితే వ్యాఖ్యాతగా ఎవరినీ పెడితే బావుంటుందనే విషయమై తర్జన భర్జనలు పడ్డ సదరు సంస్థ యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్‌ను సంప్రదించే ప్రయత్నాలు చేస్తుందట. సాధారణంగా ఇప్పటి వరకు ఒకే ఒక కమల్ ఓ కమర్షియల్ యాడ్‌లో మాత్రమే నటిచారు. మరి ఈ డీల్‌కు కమల్ ఒప్పుకుంటారో లేదో మరి..
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments