కమల్, గౌతమిల 13 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాఫ్..!

  • IndiaGlitz, [Tuesday,November 01 2016]

త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన సీనియ‌ర్ హీరోయిన్ గౌత‌మి. ఈ క‌థానాయికకి క్యాన్స‌ర్ వ్యాధి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆత్మ‌స్థైర్యంతో త‌ట్టుకుని నిల‌బ‌డింది. ఎంతో మందికి స్పూర్తిగా నిలిచింది. ఈ టైమ్ లో గౌత‌మికి అండ‌గా నిలిచి త‌న‌లో ఆత్మ‌విశ్వాసాన్ని పెంచారు యూనివ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్. దీంతో క‌మ‌ల్, గౌత‌మి మ‌ధ్య అనుబంధం పెరిగి 13 ఏళ్లుగా క‌లిసి జీవించారు. గౌత‌మికి సుబ్బుల‌క్ష్మి అనే కూతురు ఉంది. క‌మ‌ల్ గౌత‌మి కూతురును కూడా శృతిహాస‌న్, అక్ష‌ర హాస‌న్ వ‌లే ఎంకరేజ్ చేసేవారు.
అయితే...ఇటీవ‌ల శ‌భాష్ నాయుడు షూటింగ్ టైమ్ లో గౌత‌మి, శృతిహాస‌న్ కు మ‌ధ్య కాస్టూమ్స్ విష‌యంలో డిఫ‌రెన్స్ వ‌చ్చాయి. ఆత‌ర్వాత అంతా సెట్ అయ్యింది అని శృతిహాస‌న్ కూడా చెప్పింది. మ‌రి ఏమైందో ఏమో కానీ....ఈరోజు గౌత‌మి ట్విట్ట‌ర్ లో లైఫ్ అండ్ డిసిష‌న్స్ అంటూ ఓ లెట‌ర్ పోస్ట్ చేసింది. అందులో క‌మ‌ల్ హాస‌న్ తో 13 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాప్ ప‌డింది. ఈ వార్త చెప్ప‌డానికి చాలా బాధ‌గా ఉంది. 13 ఏళ్ల బంధం నుంచి బ‌య‌ట‌కు రావాలంటే అంత సులువు కాదు. అన్ని ఆలోచించే ఈ నిర్ణ‌యం తీసుకున్నాను. ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి నాకు ఇంత టైమ్ ప‌ట్టింది. నాకు ఓ కూతురు ఉంది. దానిని తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త నాది. క‌మ‌ల్ హాస‌న్ అభిమానిని. ఆయ‌న సినిమాల‌కు కాస్టూమ్స్ డిజైన‌ర్ గా వ‌ర్క్ చేయ‌డం ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. నాకు అండ‌గా నిలిచిన వారంద‌కీ థ్యాంక్స్ అంటూ త‌న మ‌న‌సుని ఈ లేఖ‌ ద్వారా ఆవిష్క‌రించారు గౌత‌మి..!

More News

'గౌతమిపుత్ర శాతకర్ణి' లో కన్నడ సూపర్ స్టార్ రాజ్ శివరాజ్ కుమార్

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

బ్రోక‌ర్ సినిమా న‌చ్చ‌నివాళ్లు మ‌న‌లో ఒక‌డు సినిమాకు రావ‌ద్దు - ఆర్పీ.ప‌ట్నాయ‌క్

సింగ‌ర్ గా, మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించి....ఆత‌ర్వాత న‌టుడుగా, ద‌ర్శ‌కుడుగా మారి విభిన్న క‌థా చిత్రాల‌ను అందిస్తున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ ఆర్పీ ప‌ట్నాయ‌క్.

చివరి షెడ్యూల్ లో శర్వానంద్ - దిల్ రాజుల శతమానంభవతి

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం "శతమానం భవతి". అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం అవుతుంది. నవంబరు చివరి వరకు సాగే ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం ప

దీపావళి కానుకగా 2,500 మంది పిల్లలకు గిఫ్ట్ బాక్స్ లు పంపిన సూపర్ స్టార్ మహేష్..!

సూపర్స్టార్ మహేష్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఎన్.వి.ఆర్. సినిమా పతాకంపై టాప్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతుంది.

నవంబర్ 11న 'ఇంట్లో దెయ్యం..నాకేం భయం'

అల్లరి నరేష్ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి,సీమటపాకాయ్ చిత్రాలు