క‌మ‌ల్ స్థానంలో సూర్య‌....ఎన్టీఆర్ స్థానంలో...

  • IndiaGlitz, [Wednesday,October 04 2017]

ఉత్త‌రాదిన క‌మ‌ల్ హాస‌న్‌, ద‌క్షిణాదిన ఎన్టీఆర్ హోస్ట్‌లుగా ప్రారంభ‌మైన రియాలిటీ షో బిగ్ బాస్ ఫ‌స్ట్ సీజ‌న్ పూర్త‌య్యింది. మ‌రి సెకండ్ సీజ‌న్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా? అంద‌రూ అనుకుంటున్న త‌రుణంలో వ‌చ్చే ఏడాది ఈ బిగ్‌బాస్ సెకండ్ సీజ‌న్ ప్రారంభమ‌వుతుంద‌ని స‌మాచారం.

అయితే మొద‌టి షోలో వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రించిన క‌మ‌ల్‌, ఎన్టీఆర్‌లు అటు త‌మిళం, ఇటు తెలుగులో వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌బోర‌ట‌. అందుకు కార‌ణం వారికున్న క‌మిట్‌మెంట్స్‌. క‌మ‌ల్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయ‌బోతుంటే, ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి సినిమా కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. కాబ‌ట్టి సెకండ్ సీజ‌న్స్‌లో హోస్ట్‌లు మారుతార‌ని వార్తలు విన‌ప‌డుతున్నాయి. త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్ స్థానంలో సూర్య హోస్ట్‌గా చేయ‌బోతాడ‌ని వార్త‌లు వ‌స్తుంటే, తెలుగులో ఎన్టీఆర్ స్థానంలో నాని హోస్ట్ చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

రీమేక్‌లో సునీల్ చేయ‌డం లేదా?

త‌మిళంలో మంచి విజ‌యాన్ని సాధించిన చతురంగ వేట్టై అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ హీరోగా న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో సునీల్ న‌టించ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

చ‌ర‌ణ్‌తో స్పెష‌ల్ సాంగ్ బ‌న్ని హీరోయిన్‌...

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాలో బ‌న్నితో ఆడి పాడిన పూజా హెగ్డే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమాతో పాటు ఓ స్పెష‌ల్ సాంగ్‌లో చేయ‌నుండ‌టం విశేషం.

ప‌వ‌న్ 25..మూడు హ్యాట్రిక్స్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాల త‌రువాత మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అనిరుద్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రాన్ని సం

మారుతికి క‌లిసొచ్చిన సెంటిమెంట్‌

ఈ రోజుల్లో, బ‌స్‌స్టాప్‌, కొత్త జంట‌, భ‌లే భ‌లే మగాడివోయ్ వంటి వ‌రుస విజ‌యాల త‌రువాత ద‌ర్శ‌కుడు మారుతికి బాబు బంగారం రిజ‌ల్ట్‌ చిన్న షాక్ ఇచ్చింది. అయితే ఆ త‌రువాత వ‌చ్చిన మ‌హానుభావుడుతో మ‌ళ్లీ ఆయ‌న స‌క్సెస్ బాట ప‌ట్టారు. సెప్టెంబ‌ర్ 29న ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన ఈ సినిమాకి తొలి ఆట నుంచే హిట్ టాక్ వ‌చ్చింది.

ర‌వితేజ సినిమాతో హ్యాట్రిక్ కొడ‌తారా?

నాని క‌థానాయ‌కుడుగా న‌టించిన కృష్ణగాడి వీర‌ప్రేమ‌గాథ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది పంజాబీ బ్యూటీ మెహ‌రీన్‌. ఆ  సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి రిజ‌ల్ట్‌ని సొంతం చేసుకుంది. ఆ త‌రువాత ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం గ్యాప్‌తో వ‌చ్చిన ఆమె రెండో తెలుగు చిత్రం మ‌హానుభావుడు విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌లై విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తోం