కళ్యాణ్ రామ్ వెర్షెస్ రామ్..

  • IndiaGlitz, [Monday,July 18 2016]

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టిస్తున్న చిత్రం ఇజం. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఇజం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఇజం కోసం ఆగ‌ష్టు మొద‌టివారంలో స్పెయిన్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఇజం చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 29న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.
ఇదిలా ఉంటే...రామ్ హీరోగా కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి హైప‌ర్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి...ఒక రోజు గ్యాప్ లో క‌ళ్యాణ్ రామ్ ఇజం, రామ్ హైప‌ర్ చిత్రాల‌ను పోటీప‌డి రిలీజ్ చేస్తారో...?లేక‌ అప్ప‌టి ప‌రిస్థితి బ‌ట్టి వాయిదా వేస్తారో చూడాలి.

More News

హిట్ టాక్ తో ర‌న్ అవుతున్న సెల్ఫీరాజా

అల్లరి నరేష్ నటించిన `సెల్ఫీరాజా` జూలై 15న గ్రాండ్ రిలీజైన సంగతి తెలిసిందే. విడుదల రోజు నుండే అన్నీ ఏరియాల నుండి పాజిటివ్ టాక్ ను రాబట్టుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

క‌బాలి ఎంత క‌లెక్ట్ చేస్తుందో తెలుసా..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన క‌బాలి ప్ర‌పంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ అవుతుంది. ర‌జనీ సినిమా అంటే క్రేజ్ ఏరేంజ్ లో ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. దీనికి తోడు ఇంత‌కు ముందు ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌మోష‌న్ చేయ‌డంతో ఎక్క‌డా చూసినా క‌బాలి గురించే టాపిక&

హైదరాబాద్ లో రామ్‌, సంతోష్‌ శ్రీన్‌వాస్‌' 14 రీల్స్ చిత్రం

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.8గా నిర్మిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వైజాగ్ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

చిరు 150వ చిత్రం పై చిన్నికృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం గురించి చాలా క‌థ‌లు విని ఫైన‌ల్ గా త‌మిళ చిత్రం క‌త్తి రీమేక్ చేయ‌డమే కరెక్ట్ అనుకుని సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.అయితే... చిరంజీవి 150వ చిత్రం కోసం రైట‌ర్ చిన్నికృష్ణ  ఓ క‌థ రెడీ చేసారు. కానీ...ఎందుక‌నో ఆ క‌థ చిరంజీవికి న‌చ్చ‌లేదు.

బాల‌య్య సినిమాకు చిరు స‌పోర్ట్‌....

నంద‌మూరి బాల‌కృష్ణ `ఆదిత్య 369` చిత్రం విడుద‌లై స‌రిగ్గా పాతికేళ్లైంది. విడుద‌లైన‌ప్పుడు సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఈ చిత్రం గురించి అప్పుడు అంద‌రూ గొప్ప‌గా మాట్లాడారు.