కళ్యాణ్ రామ్ రోల్ ఏంటంటే...
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది పటాస్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రతి చిత్రంలో హీరోను, హీరోయిజాన్ని కొత్తగా ప్రెజెంట్ చేసే పూరి జగన్నాథ్ ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ను డేరింగ్, డాషింగ్ జర్నలిస్ట్ పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ లోకి వెళ్ళనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com