పూరి ఇజం సెన్సార్ పూర్తి..!
Thursday, October 13, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ జర్నలిస్ట్ గా నటించారు. ఈ చిత్రం ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇజం చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన అదితి ఆర్య హీరోయిన్ గా నటించగా జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఇజం సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ భారీ చిత్రాన్ని ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments