కళ్యాణ్ రామ్ తదుపరి సినిమాకు రంగం సిద్ధం..
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో, నిర్మాత అయిన కళ్యాణ్‌రామ్ ఇజం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. హీరోగా సినిమాను వెంటనే స్టార్ట్ చేయలేదు. ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో `జై లవకుశ` సినిమాను నిర్మిస్తున్నాడు. హీరోగా కళ్యాణ్ రామ్ నటించే సినిమాకు కూడా అన్నీ సిద్ధమయ్యాయి.
ఉపేంద్ర మాధవ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించే ఈ సినిమాను మే 10 న లాంఛనంగా ప్రారంభిస్తారట. యూనిట వర్గాలు హీరోయిన్ వెతికే పనిలో బిజీగాఉన్నారు. ఈ సినిమాకు ఎంఎల్ఎ(మంచి లక్షణాలున్న అబ్బాయి) అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్‌లో కనపడతారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com