కళ్యాణ్ రామ్ నెక్ట్స్ మూవీ ఫిక్స్..

  • IndiaGlitz, [Monday,November 09 2015]

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించిన‌ షేర్ సినిమా ఇటీవ‌ల రిలీజైంది. ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయితే క‌ళ్యాణ్ రామ్ త‌న త‌దుప‌రి చిత్రం గురించి ప్ర‌స్తుతం క‌థా చ‌ర్చ‌లు ప్రారంభించాడు. మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ హీరోగా పిల్లా నువ్వులేని జీవితం సినిమా తెర‌కెక్కించి.. స‌క్సెస్ సాధించి..., గోపీచంద్ తో సౌఖ్యం సినిమా చేస్తున్న ఎ.ఎస్.ర‌వికుమార్ చౌద‌రి తో ఓ సినిమా చేయ‌డానికి హీరో క‌ళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. సౌఖ్యం సినిమాని క్రిస్మ‌స్ కానుక‌గా గ్రాండ్ గా డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్, ఎ.ఎస్.ర‌వికుమార్ ప్రాజెక్ట్ గురించి ప్ర‌క‌టిస్తార‌ట‌.

More News

పూరి ఎవరి మాట వినడంతే..

డేరింగ్&డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లోఫర్.ఈ చిత్రంలో వరుణ్ తేజ్,దిశా పటాని జంటగా నటించారు. సి.కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించారు.

'శంకరాభరణం' ఆడియో సక్సెస్ మీట్

నిఖిల్,నందిత జంటగా నటిస్తున్న చిత్రం శంకరాభరణం.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు నందనవనం తెరకెక్కించారు.ఈ మూవీకి కథ,కథనం, స్ర్కీన్ ప్లే అందించడంతో పాటు చిత్ర సమర్పకుడిగా కోన వెంకట్ వ్యవహరిస్తుండడం విశేషం.

బ‌న్ని నెక్ట్స్ మూవీ డైరెక్ట‌ర్ ఇత‌నే..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు.

సర్ధార్ రిలీజ్ లో మార్పు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ మూవీ సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

బోయపాటితో బన్ని హ్యాట్రిక్ కొడతాడా?

రేసుగుర్రంలా కథానాయకుల రేసులో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్.ప్రస్తుతం ఈ మెగా వారి కథానాయకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ''సరైనోడు''సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.