డిఫరెంట్ టైటిల్‌తో ...
Send us your feedback to audioarticles@vaarta.com
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కల్యాణ్ రామ్‌తో నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రానికి '118' అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
ఈ చిత్రానికి జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరిలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఈ చిత్రంతో పాటు కల్యాణ్ రామ్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్‌లో తండ్రి హరికృష్ణ పాత్రలో కనపడబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments