షేర్ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా ఇదే...

  • IndiaGlitz, [Sunday,October 04 2015]

నంద‌మూరి క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం షేర్. ఈ చిత్రానికి మ‌ల్లిఖార్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కొమ‌ర వెంక‌టేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 10న షేర్ ఆడియోను, ఈనెల‌ 30న సినిమాను రిలీజ్ చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...షేర్ త‌ర్వాత క‌ళ్యాణ్ రామ్ న‌టించే సినిమా ఫిక్స్ అయ్యింద‌ట‌. డైరెక్ట‌ర్ వీరు పోట్ల... క‌ళ్యాణ్ రామ్ కోసం క‌థ రెడీ చేసాడ‌ట‌. క‌ళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ‌ట్టు యాక్ష‌న్ ఉంటూనే...ఎంట‌ర్ టైన్మెంట్ కూడా ఉంటుంద‌ట‌. వీరు పోట్ల చెప్పిన ఈ డిఫ‌రెంట్ స్టోరి క‌ళ్యాణ్ రామ్ కి బాగా న‌చ్చింద‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్టోరీ డిష్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాని ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మాచారం.

More News

ఎన్టీఆర్, కొరటాల మూవీ డేట్ ఫిక్స్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో నాన్నకు ప్రేమతో...చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కుమారి 21 ఎఫ్ కు మహేష్ విషెస్...

విభిన్న కథా చిత్రాల దర్శకుడు సుకుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం కుమారి 21ఎఫ్.ఈ చిత్రంలో రాజ్ తరుణ్,హీబా పటేల్ జంటగా నటించారు.

చిరు 151వ సినిమా ఫిక్స్...

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి కత్తి రీమేక్ ను ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ వినాయక్.

పాపం..రామ్..

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం శివమ్.ఈ చిత్రం నిన్న రిలీజైంది.నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఈ సినిమాని తెరకెక్కించారు.

సెంటిమెంట్ ఫాలో అవుతున్న క‌ళ్యాణ్ రామ్

నంద‌మూరి క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం షేర్. ఈ చిత్రానికి మ‌ల్లిఖార్జున్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.