నాన్న‌గారు లేని లోటు తీరింది - క‌ల్యాణ్ రామ్

  • IndiaGlitz, [Monday,October 22 2018]

అర‌వింద స‌మేత స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్ శిల్ప‌క‌లావేదిలో జ‌రిగింది. ఇందులో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ మాట్లాడుతూ ''రాయ‌ల‌సీమ‌వాళ్లు మాట్లాడినంత అథారిటితో ఎన్టీఆర్ సినిమాలో న‌టించాడు. త్రివిక్ర‌మ్‌గారి సినిమాలు ఎంట‌ర్‌టైనింగ్‌గా అనిపిస్తాయి. కానీ ఈ సినిమా చూసి చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను.

జ‌గ‌ప‌తిబాబుగారి పాత్ర‌లో మ‌రొక‌రిని ఊహించ‌లేం. త‌మ‌న్ ఇళ‌య‌రాజా రేంజ్‌లో ఇర‌గ్గొట్టేశాడు. 'య‌న్‌.టి.ఆర్‌' షెడ్యూల్స్‌తో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అడ‌గ్గానే వ‌చ్చిన బాబాయ్‌కి థాంక్స్‌. ఈ ఫంక్ష‌న్‌లో నాన్న‌గారు ఉండుంటే బావుండేది. బాబాయ్ ఆయ‌న లేని లోటు తీర్చేశారు'' అన్నారు క‌ల్యాణ్ రామ్‌.

More News

అర్జున్ సర్జా అసలు సిసలు జెంటిల్ మాన్ - సోనీ చరిష్టా

మా పల్లెలో గోపాలుడు, మన్యంలో మొనగాడు, టెర్రర్, జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు, నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా' వంటి చిత్రాల

అజిత్ మూవీపై క్లారిటీ ఇచ్చేసిన నిర్మాత‌

అజిత్ హీరోగా శివ ద‌ర్శ‌క‌త్వంలో నాలుగో సినిమాగా విశ్వాసం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. 'వీరం, వేదాళం, వివేకం' సినిమాల త‌ర్వాత అజిత్‌, శివ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా.  

మ‌నోజ్ లేఖ వెనుక కార‌ణ‌మేంటి?

మంచు మ‌నోజ్ ప్ర‌స్తుతం ఆప‌రేష‌న్ ధుర్యోధ‌న 2019లో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. హీరోగా మ‌రే సినిమాను అంగీక‌రించ‌డం లేదు.

ర‌ణ‌వీర్, దీపికా పెళ్లి డేట్ ఫిక్స్‌

బాలీవుడ్ తార‌ల ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనేలు వివాహం చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే.

3 రోజుల్లోనే 4 కోట్ల 21 లక్షలకు పైగా షేర్ సాధించిన 'పందెంకోడి 2'

మాస్ హీరోగా విశాల్ కథానాయకుడిగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పందెంకోడి 2'.