క‌ల్యాణ్ దేవ్ 'విజేత‌'

  • IndiaGlitz, [Wednesday,May 23 2018]

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో సాయి కొర్ర‌పాటి సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రానికి 'విజేత‌' అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లుక్‌ను ఈరోజు విడుద‌ల చేశారు. ఇత‌రుల ముఖాల్లో న‌వ్వుల‌ను పూయించ‌డం కూడా ఓ విజ‌య‌మే అనే లైన్ కూడా ఈ పోస్ట‌ర్‌లో ఉంది.

చిరంజీవి సినిమా కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన విజేత సినిమా టైటిల్‌నే ఈ సినిమాకు కూడా పెట్టారు. ప్ర‌స్తుతం పోస్ట్ ఫ్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం' ఫేమ్ మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

More News

మ‌హేశ్ ప‌ల్ల‌వి టైటిల్‌గా...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా విడుదలైన 'భ‌ర‌త్ అనే నేను' సినిమాలోని వ‌చ్చాడ‌య్యో సామి... అనే సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.

బాలీవుడ్ 'అర్జున్ రెడ్డి' జోడి ఈమె?

సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'అర్జున్ రెడ్డి'. 2017లో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది.

రామ్ సినిమా ఆగిందా?

రామ్‌, ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో ఓ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కాల్సిన సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోనే ఆగిపోయింది.

ఎన్టీఆర్ చిత్రంలో ఈషా

ప్ర‌స్తుతం 'అ!', 'అమి తుమీ' వంటి చిత్రాల‌తో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది ఈషా రెబ్బా . ఈ అమ్మడుకి అదృష్టం త‌లుపు త‌ట్టింది.

మారుతి, చైత‌న్య‌కి మ‌రోసారి క‌లిసొస్తాడా?

ఫీల్ గుడ్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు గోపీసుందర్.  2015లో వచ్చిన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి చిత్రంతో ఆ విష‌యాన్ని నిరూపించుకున్నారు.