close
Choose your channels

జనవరి 1న 'కాళికా' చిత్రం విడుదల

Thursday, December 31, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జనవరి 1న కాళికా చిత్రం విడుదల

నట్టి ఎంటర్టైన్మెంట్ సమర్పణలో క్వీటీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై రాధికా కుమరస్వామి,సౌరవ్ లోకేష్,శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి,సాదు కోకిల,తబ్లా నాని,అంజనా నటీ నటులుగా నవరసన్ దర్శకత్వంలో కన్నడ లో సూపర్ హిట్ సాధించిన దమయంతి చిత్రాన్ని "కాళికా" పేరుతో నిర్మాతలు నట్టి కరుణ,నట్టి క్రాంతిలు తెలుగులో రీమేక్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1 న విడుదల చేస్తున్నారు.

జనవరి 1న కాళికా చిత్రం విడుదల

ఈ సందర్భంగా నిర్మాతలు నట్టి కరుణ నట్టి క్రాంతిలు మాట్లాడుతూ .. రాధికా కుమారస్వామి హీరోయిన్ గా లీడ్ పాత్రలో కన్నడలో సూపర్ హిట్ అయిన దమయంతి చిత్రాన్ని తెలుగులో "కాళికా" గా రిమేక్ చేసి విడుదల చేస్తున్నాము.ఈ మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.ఫ్యామిలీ అందరూ వచ్చి చూడదగ్గ చిత్రమిది.ఈ సినిమాను 18 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన హర్రర్ గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను అడుగడుగున ఉత్కంఠ కలిగిస్తుంది.కన్నడలో ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో.. తెలుగులో కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment