జనవరి 1న 'కాళికా' చిత్రం విడుదల

  • IndiaGlitz, [Thursday,December 31 2020]

నట్టి ఎంటర్టైన్మెంట్ సమర్పణలో క్వీటీ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై రాధికా కుమరస్వామి,సౌరవ్ లోకేష్,శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి,సాదు కోకిల,తబ్లా నాని,అంజనా నటీ నటులుగా నవరసన్ దర్శకత్వంలో కన్నడ లో సూపర్ హిట్ సాధించిన దమయంతి చిత్రాన్ని కాళికా పేరుతో నిర్మాతలు నట్టి కరుణ,నట్టి క్రాంతిలు తెలుగులో రీమేక్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి 1 న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు నట్టి కరుణ నట్టి క్రాంతిలు మాట్లాడుతూ .. రాధికా కుమారస్వామి హీరోయిన్ గా లీడ్ పాత్రలో కన్నడలో సూపర్ హిట్ అయిన దమయంతి చిత్రాన్ని తెలుగులో కాళికా గా రిమేక్ చేసి విడుదల చేస్తున్నాము.ఈ మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.ఫ్యామిలీ అందరూ వచ్చి చూడదగ్గ చిత్రమిది.ఈ సినిమాను 18 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన హర్రర్ గ్రాఫిక్స్ తో ప్రేక్షకులను అడుగడుగున ఉత్కంఠ కలిగిస్తుంది.కన్నడలో ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో.. తెలుగులో కూడా అంతటి ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

More News

తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు.. హైకోర్టు ఫైర్..

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. నూతన సంవత్సర వేడుకలను బ్యాన్ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అనురాగ్ కశ్యప్ రియాలిటీని ఆర్జీవీ ఊహిస్తే ఇలా ఉంటుందా!

ఊహాలకే రెక్కలు వస్తే.. ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది కదా.. రియల్ లైఫ్‌లో డ్యూయెట్లు లేకుండా.. స్టెప్పులు లేకుండా...

అకౌంట్‌లోని డబ్బు ఇలా కూడా లేపేస్తారా?.. నయా మోసం వెలుగులోకి..

డబ్బు కొట్టేయడంలో ఇద్దరు విద్యార్థులు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇద్దరు సీఏ విద్యార్థులు చేసిన పని..

సిద్దార్థ్‌తో డేటింగ్.. కియారా ఓపెన్ అయిపోయింది..!

బాలీవుడ్‌లో కియారా అడ్వాణి.. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. వరుస ఆఫర్లతో కియారా దూసుకుపోతోంది.

‘అణ్ణాతే’ షూటింగ్‌కి సూప‌ర్‌స్టార్ గ్రీన్ సిగ్న‌ల్‌..!

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ‘అణ్ణాతే’ షూటింగ్‌ను పూర్తి చేసి త‌దుప‌రి రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేయాల‌ని అనుకున్నాడు.