కాజల్ క్లారిఫికేషన్....
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ నటి కాజల్ ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. స్టార్ హీరో అజయ్‌దేవగన్‌ను పెళ్ళి చేసుకున్న కాజల్ ఇప్పుడు తమిళ సినిమా విఐపి 2 చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు వివరాల్లోకెళ్తే..కాజల్ బీఫ్ కూర తిన్నదంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం స్టార్ట్ చేసింది. దీంతో చాలా మంది అసలు ప్రభుత్వం నిషేధించిన గో మాంసంను ఎలా తింటారు, తింటే తిన్నారు కానీ దాన్ని వీడియో రూపంలో ఎలా అప్‌లోడ్ ఎలా చేస్తారంటూ సోషల్ మీడియాలోనే ప్రశ్నించారు.
అయితే ఈ వివాదానికి కాజల్ క్లారిఫికేషన్ ఇచ్చుకుంది. తాను బీఫ్‌ను తినలేదని, బఫెల్లో(దున్నపోతు) మాంసాన్ని తిన్నానని, బఫెల్లో మాంసంపై నిషేధం లేదు కదా..సెన్సిటివ్ అయిన ఈ విషయంపై తాను వివరణ ఇచ్చుకోవాలి కాబట్లే వివరణ ఇస్తున్నానని తెలియజేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com