చోటాను వెనకేసుకొచ్చిన కాజల్
Send us your feedback to audioarticles@vaarta.com
కవచం ఆడియో ఫంక్షన్లో సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు హీరోయిన్ కాజల్‌ని స్టేజీపైనే ముద్దు పెట్టుకున్నాడు. ఆ విషయం పెద్ద వివాదమే చేలరేగింది. స్టేజ్‌పై అలా చేయడమేంటని అందరూ చోటాను విమర్శించారు.
చోటా తను ముద్దును క్యాజువల్‌గానే పెట్టానని ఎలాంటి చెడు ఉద్దేశం లేదని క్లారిటీ కూడా ఇచ్చుకున్నారు. ఇప్పుడు కాజల్ కూడా చోటానే వెనకేసుకొచ్చింది. చోటా నా ఫ్యామిలీ మెంబర్‌లాంటి వ్యక్తి. నా కెరీర్ ప్రారంభం నుండి ఎంతగానో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆయన చేసిన దాంట్లో నాకేం తప్పు కనిపించలేదు అంటూ విషయాన్ని లైట్ చేసేసింది. దీంతో ఈ వ్యవహారం ఇక ఆగినట్లే అని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments