చోటాను వెనకేసుకొచ్చిన కాజ‌ల్‌

  • IndiaGlitz, [Monday,November 26 2018]

క‌వచం ఆడియో ఫంక్ష‌న్‌లో సినిమాటోగ్రాఫ‌ర్ చోటా కె.నాయుడు హీరోయిన్ కాజ‌ల్‌ని స్టేజీపైనే ముద్దు పెట్టుకున్నాడు. ఆ విష‌యం పెద్ద వివాద‌మే చేల‌రేగింది. స్టేజ్‌పై అలా చేయ‌డ‌మేంట‌ని అంద‌రూ చోటాను విమ‌ర్శించారు.

చోటా త‌ను ముద్దును క్యాజువ‌ల్‌గానే పెట్టాన‌ని ఎలాంటి చెడు ఉద్దేశం లేద‌ని క్లారిటీ కూడా ఇచ్చుకున్నారు. ఇప్పుడు కాజ‌ల్ కూడా చోటానే వెన‌కేసుకొచ్చింది. చోటా నా ఫ్యామిలీ మెంబ‌ర్‌లాంటి వ్య‌క్తి. నా కెరీర్ ప్రారంభం నుండి ఎంత‌గానో స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న చేసిన దాంట్లో నాకేం త‌ప్పు క‌నిపించ‌లేదు అంటూ విష‌యాన్ని లైట్ చేసేసింది. దీంతో ఈ వ్య‌వ‌హారం ఇక ఆగిన‌ట్లే అని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్న విశాల్‌

హీరో, నిర్మాత‌, న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు విశాల్ ఇటీవ‌ల గజ తుపాను బాధిత గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నారు.

'ఆర్ ఆర్ ఆర్' మెయిన్ స్టోరీ ఇదేనా?

'ఆర్ ఆర్ ఆర్‌'... మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా. ఎందుకంటే బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కావ‌డ‌మే కాదు..

విజ‌య్ స‌ర‌స‌న ఆమె క‌న్‌ఫ‌ర్మ్‌

'రాజా రాణి' వంటి క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీతో స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీ. ఆ త‌ర్వాత విజ‌య్‌తో 'తెరి' వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తెర‌కెక్కించి హిట్‌ను సొంతం చేసుకున్నాడు.

మెగా హీరో నిర్మాత‌.. అఖిల్ హీరో...

మెగా హీరోల్లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై  రామ్‌చ‌ర‌ణ్  ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి హీరోగా 'ఖైదీ నంబ‌ర్ 150'

మ‌రో సీక్వెల్‌ పై క‌న్నేసిన స్టార్ డైరెక్ట‌ర్‌

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ అన‌గానే జెంటిల్‌మేన్‌, ఒకేఒక్క‌డు, భారతీయుడు, అప‌రిచితుడు, శివాజీ, రోబో వంటి భారీ విజ‌యాల‌ను సాధించిన చిత్రాలే గుర్తుకు వ‌స్తాయి.