ఖైదీ నెం 150తో, కాజల్ స్టిల్స్ లీక్..!
Friday, August 26, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150. ఈ చిత్రాన్ని డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటి వరకు దాదాపు 50% షూటింగ్ పూర్తి చేసుకుంది. గురువారం చిరంజీవి, కాజల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే...ఈ సెట్ లో తీసిన స్టిల్స్ లీకయ్యాయి. ఈ లీకైన స్టిల్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments