'వేదిక్ డైరీ' ప్రారంభించిన కాజల్ అగర్వాల్

  • IndiaGlitz, [Friday,March 23 2018]

దర్శకుడు శ్రీను వైట్ల భార్య రూప వైట్ల వేదిక్ డైరీ అనే సంస్ధను ప్రారంభించారు. వేదిక్ డైరీ ద్వారా సాంప్రదాయ పద్దతుల్లో స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నారు. మొదటి దశలో అరుదైన గిర్ జాతి ఆవుల పాలను సరఫరా చేయనున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా నేడు వేదిక్ డైరీ ప్రారంభమైనది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... పిల్లలకు, పెద్దలకు ఆరోగ్యకరమైన పాలు మరియు పాల ఉత్పత్తులను అందచేసే ప్రయత్నంగా వేదిక్ డైరీ ప్రారంభించనట్లు చెప్పారు రూప వైట్ల. తమ వేదిక్ డైరీని ప్రారంభించిన కాజల్ అగర్వాల్ కు ధన్యవాదాలు తెలిపారు.

More News

మే 11న 'రాజుగాడు' విడుదల

రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం "రాజుగాడు".

మహానటి షూటింగ్ పూర్తి

కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం "మహానటి". లజండరీ కథానాయకి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగఅశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతీ మూవీస్

ఆ లిస్ట్‌లో ఉపేంద్ర మాధ‌వ్ చేరుతాడా?

కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించ‌డం.. వాళ్ళ‌తో సినిమాలు చేసి, విజ‌యాల‌ను అందుకోవ‌డం క‌ళ్యాణ్‌రామ్‌కు కొత్తేం కాదు.

'ప్రశ్నిస్తా' సినిమా ప్రారంభం

జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం

రెండోసారి కూడా అలాగే..

హైప‌ర్‌, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ ఫ‌లితాల‌తో నిరాశ‌పడ్డ యువ క‌థానాయ‌కుడు రామ్‌.. త‌దుప‌రి చిత్రాల విష‌యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.