బంగారం బిజినెస్‌లోకి కాజల్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్స్ అందరూ వారి సంపాదనను వారికి నచ్చిన వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చే్స్తుంటారు. కొందరు హీరోయిన్స్ నిర్మాణ సంస్థలు స్థాపించి, ఇక్కడే సినిమాలు తీస్తుంటారు. కొందరు ఇతర వ్యాపారల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాజల్ రెండో కోవలోని హీరోయిన్స్ సరసన చేరింది. ఈ ముద్దుగుమ్మ తన సంపాదనను బంగారం బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసింది. అసలు విషయమేమంటే కాజల్ అగర్వాల్ తన సంపాదనను ముంబైలోని జ్యూయలెర్ షాప్‌ను స్టార్ట్ చేసిందట. అందంలోనే కాజల్ బుర్రలోనూ చాలా షార్ప్ అని ఆమె చేసిన పనిని అప్రిషియేట్ చేస్తున్నారు. అందుకు కారణం.. బంగారం విలువ పెరిగేదే కానీ.. తగ్గేది కాదు. ఆ విషయాన్ని పసిగట్టిన కాజల్ తెలివిగా తన సంపాదనను ఇన్వెస్ట్ చేసిందంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout