బంగారం బిజినెస్‌లోకి కాజ‌ల్‌

  • IndiaGlitz, [Tuesday,July 09 2019]

హీరోయిన్స్ అంద‌రూ వారి సంపాద‌న‌ను వారికి న‌చ్చిన వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చే్స్తుంటారు. కొంద‌రు హీరోయిన్స్ నిర్మాణ సంస్థ‌లు స్థాపించి, ఇక్క‌డే సినిమాలు తీస్తుంటారు. కొంద‌రు ఇత‌ర వ్యాపార‌ల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాజ‌ల్ రెండో కోవ‌లోని హీరోయిన్స్ స‌ర‌స‌న చేరింది. ఈ ముద్దుగుమ్మ త‌న సంపాద‌న‌ను బంగారం బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసింది. అస‌లు విష‌య‌మేమంటే కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న సంపాద‌న‌ను ముంబైలోని జ్యూయ‌లెర్ షాప్‌ను స్టార్ట్ చేసిందట‌. అందంలోనే కాజ‌ల్ బుర్ర‌లోనూ చాలా షార్ప్ అని ఆమె చేసిన ప‌నిని అప్రిషియేట్ చేస్తున్నారు. అందుకు కార‌ణం.. బంగారం విలువ పెరిగేదే కానీ.. త‌గ్గేది కాదు. ఆ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన కాజ‌ల్ తెలివిగా త‌న సంపాద‌నను ఇన్వెస్ట్ చేసిందంటున్నారు.

More News

నితిన్‌తో మ‌ళ్లీ... ఇల్లీ బేబీ!

`దేవ‌దాసు` సినిమా చేసి తెలుగు కుర్ర‌కారును త‌న న‌డుమొంపు సొగ‌సుల‌తో క‌ట్టిప‌డేసింది ఇలియానా.

నీవల్లైతే చేస్కో... నెటిజెన్ కు తాప్సి సవాల్

తాప్సీ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఆ మాట‌కొస్తే జ‌ర అగ్రెసివ్‌గానే ముందుకు వెళ్తోంది. అవ‌త‌లి వ్య‌క్తి ఎవ‌రూ ఏంటి? అన్న‌ది ప‌ట్టించుకోకుండా `నీవ‌ల్లైతే చూస్కో.. చేస్కో` అని అంటోంది.

చెర్రీ... ఇన్‌స్టాగ్రామ్‌లో చేరీ!

చెర్రీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. ఇక‌పై వ‌రుస‌గా పిక్స్ పోస్ట్ చేయాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కేవ‌లం ఫేస్‌బుక్‌లోనే ఉన్నారు.

హార‌ర్‌ను మించిన ఎమోష‌న్ సినిమాలోఉంది! - సందీప్ కిషన్

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక.

ఈనెల 27న విశాల్‌ 'అయోగ్య' తెలుగులో గ్రాండ్‌ రిలీజ్‌

విశాల్‌ హీరోగా  తమిళంలో రూపొందిన చిత్రం 'అయోగ్య'. తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది.